గోల్డెన్ టెంపుల్ ( వేలూరు ): Golden Temple Information
తిరుమల స్వామి వారి దర్శనం చేస్కున్నవారు గోల్డెన్ టెంపుల్ కి వెళ్తూ ఉంటారు . తిరుమల నుంచి గోల్డెన్ టెంపుల్ కి బస్సు సౌకర్యం ఉంది(3-4hrs) . కాణిపాకం నుంచి కూడా గోల్డెన్ టెంపుల్ దగ్గరే (1hr) .. గోల్డెన్ టెంపుల్ నుంచి కంచి 2-3 గంటల ప్రయాణం . గోల్డెన్ టెంపుల్ ని సాయంత్రం 6 దాటిన తరువాత చూస్తే వర్ణించడం కష్టం .. నిజంగా లక్ష్మి నిలయం లో ఉన్నమా అనిపిస్తుంది . గుర్తుపెట్టుకోండి సాయత్రం 7-8 లోపు మీరు అక్కడ ఉండేలా చూస్కోండి 8 దాటితే ప్రవేశం ఉండదు .