"నా భార్యతో నాకు విడాకులిప్పించండి"
"ఏమిటి కారణం..."
"మొన్న సెకండ్ షో సినిమాకి ఎవరితోనో వెళ్ళింది.
అదేమని అడిగితే పక్కింటావిడతో వెళ్ళానని అబద్ధం చెబుతున్నది..."
"అది అబద్ధమని నీకెలా తెలుసు"
"అదేరోజు అదే సెకండ్ షోకి నేను పక్కింటావిడతో వెళ్ళా కాబట్టి..."