ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SERVE AND RESPECT YOUR TEACHERS ALWAYS AND FOREVER


విద్యార్థికి .. విద్యా బుద్ది సంస్కారం నేర్పేది గురువు
మనిషిని చక్కని సంస్కారవంతుడుగా తీర్చిదిద్దే వారు గురువు
భక్తులకు దైవ సంబంధమైన ఉపదేశాలు ఉపన్యాసాలతో 
మంత్ర ఉపదేశం తో సూక్ష్మం లో మోక్షం అందిచేది గరువు
జీవిత పరమార్థం భోదించేవారు గురువు అందుకే
గురు: బ్రహ్మ.
గురు: విష్ణు
గురు: దేవో మహేశ్వర :
గురు: సాక్షాత్ పర బ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
గురువుని బ్రహ్మ. విష్ణు ఈశ్వరులతో పోల్చడం జరిగింది
గురువు యొక్క విలువలు తెలుసు కొని గురువులని గౌరవించండి