Markandeya - మార్కండేయుడు
Markandeya
Markandeya (Sanskrit: मार्कण्डेय) is an ancient rishi (sage) from the Hindu tradition, born in the clan of Bhrigu Rishi. He is celebrated as a devotee of both Shiva and Vishnu and is mentioned in a number of stories from the Puranas. The Markandeya Purana especially, comprises a dialogue between Markandeya and a sage called Jaimini, and a number of chapters in the Bhagavata Purana are dedicated to his conversations and prayers.[1] He is also mentioned in the Mahabharata. Markandeya is venerated within all mainstream Hindu traditions.
Today, Markandeya Tirtha, where the sage Markandeya wrote the Markandeya Purana is situated on a trekking route to the Yamunotri Shrine in the Uttarkashi district, Uttarakhand.[2]
Shiva protects Markendeya from Yama
Main article: Kalantaka
One legend relates the story of how Shiva protected Markandeya from the clutches of death, personified as Yama.
Mrikandu rishi and his wife Marudmati worshipped Shiva and sought from him the boon of begetting a son. As a result he was given the choice of either a gifted son, but with a short life on earth or a child of low intelligence but with a long life. Mrikandu rishi chose the former, and was blessed with Markandeya, an exemplary son, destined to die at the age of 16.
Markandeya grew up to be a great devotee of Shiva and on the day of his destined death he continued his worship of Shiva in his aniconic form of Shivalingam. The messengers of Yama, the god of death were unable to take away his life because of his great devotion and continual worship of Shiva. Yama then came in person to take away Markandeya's life, and sprung his noose around the young sage's neck. By accident or fate the noose mistakenly landed around the Shivalingam, and out of it, Shiva emerged in all his fury attacking Yama for his act of aggression. After defeating Yama in battle to the point of death, Shiva then revived him, under the condition that the devout youth would live forever. For this act, Shiva was thereafter known also as Kalantaka ("Ender of Death"). The place is known as Yamkeshwar.
Eternal life
Another story which deals with Markandeya's long life gives an account of how he lived past the death of the previous world and watched it end.
Bhagavata Purana[edit]
Markandeya prays to VishnuA tale from the Bhagavata Purana states that once sage Narayana visited Markandeya and asked him for a boon. Markandeya prayed to sage Narayana to show him his illusory power or maya since sages Nara-Narayana are incarnation of Supereme Lord Narayana. To fulfill his wish, Vishnu appeared in the form of a child floating on a leaf, and declared to the sage that he was Time and Death. Sage Markandeya entered into his mouth and save himself from the surging water. Inside the boy's stomach Markandeya discovered all the worlds, the seven regions and the seven oceans. The mountains and the kingdoms were all there. So were all living beings. Markandeya did not know what to make of all this. He started to pray to Vishnu. No sooner had he started, than he came out of the boy's mouth. Vishnu now appeared before him and blessed him. The sage spent a thousand years with Vishnu. He composed the Bala mukundashtakam at this moment.[3]
మార్కండేయుడు
మార్కండేయుడు మృకండు మహర్షి యొక్క సంతానం. బాలుని గానే యముని జయించి, శివుని ఆశీస్సులతో చిరంజీవత్వాన్ని పొందిన సద్గుణుడు.
మృకండు మహర్షి తపస్సు
మృకండు మహర్షి సార్థక నామధేయుడు. ఆయన తపస్సులో లీనమై నిశ్చలుడై ఉన్న సమయంలో ఆయన శిల వలె ఉండడం వల్ల మృగములు వచ్చి తమ కండుయాన్ని (దురద పోవడానికి జంతువులు రాళ్లకు శరీరాన్ని రాపిడిచేయడం) తీర్చుకొనేవి. మృగముల కండుయాన్ని తీర్చినవాడు కాబట్టి ఆయనను మృకండు మహర్షి అని పిలిచేవారు. మరుద్వతి అనే మహాసాద్వి ఆయన భార్య. వారి ఉన్న ఏకైక లోటు సంతానం లేకపోవడం. పుత్రులు లేకపొతే పై లోకాలలో ఉన్నత గతులు ఉండవు అని భావించి వారణాశి కి తపస్సు చేయడానికి సతీసమేతంగా బయలు దేరుతాడు. వారణాశిలో వారు రెండు లింగాలు ప్రతిష్ఠించి, శివుడు గురించి ఘోర తపస్సు చేస్తారు. మహాదేవుడు తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై మృకండ మహర్షి ని మరోమారు పరీక్ష చేయడానికి, సద్గుణుడై 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు కావాలా లేక దుర్గుణుడైన చిరంజీవి కావాలా అని ప్రశ్నించగా మృకండు మహర్షి సద్గుణుదైన 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు చాలంటాడు. మహదేవుడు సంతసించి పుత్రుడ్ని ఇచ్చాను అని పల్కి అదృశ్యమౌతాడు.
సప్తర్షులు ఆశీర్వచనం
మహాదేవుని మాట ప్రకారం మరుద్వతి గర్భవతి అయి 9 నెలలునిండాక దివ్యతేజస్సు కలిగిన పుత్రుడ్ని ప్రసవించింది. మృకండు మహర్షి కొడుకు కావడం వల్ల వానికి 'మార్కండేయుడు' అని నామకరణం చేశారు. 7 సంవత్సరాలు 3 నెలలు నిండిన వెంటనే మార్కండేయుడికి ఉపనయనం చేశారు. రోజులు ఇలా జరుగుతుండగా ఒకరోజు సప్తఋషుల మృకండ మహర్షి చూడడానికి వస్తారు. మార్కండేయుడు సప్తఋషులు నమస్కరించిన వెంటనే సప్తఋషులు చిరంజీవా అని దీవిస్తారు. మృకండు మహర్షి ఇది విని తనకొడుకు నిజంగా చిరంజీవి అవుతాడా అని అడుగగా సప్తఋషులు దివ్యదృష్టితో శివునికి మృకండునికి జరిగిన సంవాదాన్ని గ్రహిస్తారు. వీరు మార్కండేయుడుని బ్రహ్మ దగ్గరకు తీసుకొనిపొయి బ్రహ్మ చేత కుడా చిరంజీవి అని దీవింపచేస్తారు. ఆ తరువాత దివ్యదృష్టితో మృకండు మహర్షికి శివునికి మధ్య జరిగిన సంగతి తెలుసుకొని మార్కండేయుడిని నిరంతర శివారాధన చెయ్యమని చెప్పి బ్రహ్మ కూడా శివుని గురించి తపస్సు చేసి మార్కండేయుడుడిని చిరంజీవి చెయ్యమని అడుగుతాడు.
నారదుడు యముడిని మార్కండేయుడుని కలవడం
మృకండు మహర్షికి శివునికి మధ్య జరిగిన సంవాదాన్ని సప్తఋషులు బ్రహ్మ పలికిన ఆశీర్వచనాలు గురించి నారదుడు యముడు కి చెప్పి 16 ఏళ్ళు నిండిన వెంటనే మార్కండేయుని ప్రాణాలు తీయ్యకపొతే ప్రపంచానికి యమడి భయం పొతుందీని చెప్పి మార్కండేయుని దగ్గరకు వెళ్తాడు. నారదుడు మార్కండేయునికి నిరంతర శివారాధన చెయ్యమని చెప్తాడు.
మార్కండేయుడు చిరంజీవి అవడం
విష్ణువునుపూజిస్తున్న మార్కండేయుడు
16 సంవత్సరాలు నిండిన రోజు యముడు తనకింకర్లు ని మార్కండేయుడి ప్రాణాలు తీసుకొని రమ్మని పంపుతాడు. యమకింకరులు మార్కండేయుడి తేజస్సు చూసి మార్కండేయుడి ప్రాణాలు తేవడం తమవల్ల కాదు అని యముడికి చెబుతారు. వెంటనే యముడు తన దున్నపోతుమీద మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి బయలుదేరతాడు. యముడు వచ్చేటప్పటికి మార్కండేయుడు అకుంఠిత భక్తితో శివారాధన చేస్తున్నాడు. యముడు తన యమపాశాన్ని విసిరేటప్పటికి మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని శివామహాదేవా కాపాడు అని మార్కండేయుడు అన్నవెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి కాలరూపుడై యముడిపైకి వస్తాడు. దీన్ని చూసి యముడు భయపడిపొయి మహాదేవా క్షమించు కరుణించమంటాడు. శివుడు యముడ్ని క్షమించి మార్కండేయునితో నాయనా చిరంజీవి! నువ్వు పుట్టినప్పటి నుంచి చిరాయుర్ధాయం కలవడివి. నీ తండ్రి పుత్రుడిన్ని కోరుకోమన్నప్పుడు పుత్రుడ్ని ఇచ్చాను అని చెప్పాను కాని 16 ఏళ్ళు మాత్రమే బ్రతికే పుత్రుడ్ని ఇచ్చాను అనలేదు. ఇప్పటికి కూడా చిరంజీవిగా ఉన్నాడు.
మహాభారతంలో మార్కండేయడు
అరణ్యపర్వములో ధర్మరాజుకు నీతి విషయాలు చెబుతాడు
యముడు మార్కండేయుడిపై యమపాశం వేసినప్పుడు మార్కండేయుడు శివుని ప్రార్థిస్తూ స్తుతించిన స్తోత్రము: చంద్రశేఖరాష్టకం
మహా మృత్యుంజయ స్తోత్రం