నలుగురు వెంగళప్పలున్నారు. ఎంత
ప్రయత్నించినా ఉద్యోగం దొరక్క విసిగిపోయి ఒక బిజినెస్ చేద్దాం అనుకున్నారు, నలుగురూ కలిసి ఒక పెట్రోల్ బంక్ తెరిచారు.
తెరిచి నెల రోజులైనా ఒక్క
బోణీ కాలేదు, ఎందుకంటే.., వాళ్ళు దాన్ని ఫస్ట్ ఫ్లోర్ లో తెరిచారు...
సరే,ఈ సారి ఇలా కాదని,అదే చోట ఒక
రెస్టారెంట్ తెరిచారు, మళ్ళీ నెల గడిచినా
ఒక్కరూ రాలేదు... ఎందుకంటే.., పాత పెట్రోల్ బంక్ బోర్డు మార్చనేలేదు వాళ్ళు...
హు,,,విసుగొచ్చి, ఈసారి ఒక
టాక్సీ కొన్నారు,ఆ నెలరోజులూ చుట్టూ తిప్పారు.
జనం చాలానే ఉన్నా, ఒక్క మనిషి కూడా టాక్సీ ఎక్కలేదు... ఎందుకంటే.., వాళ్ళలో
ఇద్దరు ముందు, మరో ఇద్దరు వెనక
కూర్చున్నారు, ఎంతైనా వెంగళప్పలు కదా!..
ఈలోగా వాళ్ళ టాక్సీ ఆగిపోయింది, నడవట్లేదు, నలుగురూ దిగి టాక్సీ ని తోస్తున్నారు, గంటసేపైనా
టాక్సీ ఇంచు కదల్లేదు, ఎందుకంటే..,
ఇద్దరు ముందు నుంచి, మరో ఇద్దరు వెనక
నుంచి తోస్తూ ఉన్నారు...
ఛ, ఇంక ఇలా కాదు అనుకుని,
ఒక 5 ఏళ్ళ బాబు ని, కిడ్నాప్ చేసారు, "5
లక్షలు తీస్కురా" అని వాణ్ణి, వాళ్ళ నాన్న దగ్గరికి పంపించారు,
ఆ బాబు వాళ్ళ నాన్న 5 లక్షలు ఆ
బాబు చేతికిచ్చి, వాళ్ళకి తిరిగి పంపించాడు,
ఎందుకంటే.... వాడూ ఈ నలుగురి లాగే,
ఒక వెర్రివెంగళప్ప కాబట్టి..