ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

LORD SRI AYYAPPA BHAKTHI ARTICLES - YEAR WISE NAMES OF SWAMY MALA


ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

ఎన్నో సారి మాల వేసుకుంటే ఏమని పిలుస్తారో ఒక్కసారి చూడండి.

1 వ సం ... కన్నె స్వామి
బాణం

2వ సం. ....కత్తి స్వామి
కత్తి

3వ సం. ...గంట స్వామి
గంట

4వ సం. ...గద స్వామి
గద

5వ సం. ... పెరు స్వామి
విల్లు

6వ సం. ...జ్యోతి స్వామి
దీపం

7వ సం. .... సూర్య స్వామి
సూర్యుడు

8వ సం. ... చంద్ర స్వామి
చంద్రుడు

9వ సం. .. త్రిశూల స్వామి
వేలాయుధం

10వ సం. ...విష్ణు చక్ర స్వామి
విష్ణు చక్రం

11వ సం. ....శంఖధర స్వామి
శంఖం

12వ సం. ...నాగాభరణ స్వామి
నాగాభరణం

13వ సం.... శ్రీ హరి స్వామి
మురళి

14వ సం.....పద్మ స్వామి
పద్మము

15వ సం.....శ్రీ స్వామి
త్రిశూలం

16వ సం. ...రాతి గిరి స్వామి
రాయి

17వ సం......ఓంకార స్వామి
క్షరిల్

18వ సం....గురు స్వామి
నారికేళ స్వామి
కొబ్బరి మొక్క.

మనం సాధారణంగా .....

5వ సారి మాల వేసుకున్న స్వామినో లేక ....

6వ సారి మాల వేసుకున్న స్వామిని
గురు స్వామి అని పిలుస్తాం.

కాని పద్దెనిమిదో సారి ...
మాల వేసుకున్న స్వామియె పరి పూర్ణ గురు స్వామి అవుతాడు.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప..