*ప్రేమికుడు జోక్*
"నీ కోసం ఏ త్యాగమైనా చేస్తా శ్రావణి" అన్నాడు సుబ్బు.
"థాంక్స్... నా అందం చూసి నన్నెవరైనా రూపాయి కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకుంటారు.
కాని అక్క ఎత్తు పళ్ళు, మెల్లకన్ను, సొట్టముక్కు, కుంటికాలు చూసి
ఎన్నో సంబంధాలు వెనక్కి పోతున్నాయి.
కాబట్టి నా కోసం మా అక్కను రూపాయి కట్నం తీసుకోకుండా
పెళ్ళి చేసుకుంటానని మాటివ్వు సుబ్బూ" అంది శ్రావణి.