భగవతి శ్రీ లలితాష్టకము-దేవి స్తోత్రములు
నమోస్తుతే సరస్వతి త్రిశూల చక్రధారిణి
సితాంబరావృతే శుభే మృగేంద్ర పీఠ సంస్థితే
సువర్ణ బంధురాధరే సఝల్లరీ శిరోరుహే
సువర్ణ పద్మభూషితే నమోస్తుతే మహేశ్వరీ |
పితామహాదిభి ర్నుతే స్వకాంతి లుప్త చంద్రభే
సురత్న మాలయావృతే భవాబ్ది కష్ట హారిణి
తమాల హస్తమండితే తమాల ఫాలశోభితే
గిరా మగోచరే ఇళేనమోస్తుతే మహేశ్వరీ |
స్వభక్తి వత్సలే నఘే సదాపవర్గ భోగదే
దరిద్ర దుఃఖహారిణి త్రిలోక శంకరీశ్వరీ
భవాని భీమ అంబికే ప్రచండ తేజుజ్జ్వలే
భుజా కలాప మండితే నమోస్తుతే మహేశ్వరీ |
ప్రసన్నభీతి నాసికే ప్రసూన మాల్య కంధరే
ధియస్తమో నివారికే విశుద్ధ బుద్ధి కారికే
సురార్చి తాంఘ్రి పంకజే ప్రచండ విక్రమే క్షరే
విశాల పద్మలోచనే నమోస్తుతే మహేశ్వరీ |
హతస్త్వయా సదైత్య ధూమ్రలోచనో యదారణే
తదా ప్రహాస వృష్టయ స్త్రివిష్ట పైస్సురైః కృతాః
నిరీక్ష్యతత్రతే ప్రభామలజ్జత ప్రభాకర
స్త్వయే దయాకరే ధ్రువే నమోస్తుతే మహేశ్వరీ |
ననాదకేసరీ యదా చచాల మేదినీ తదా
జగామదైత్య నాయక స్ససేనయా ద్రుతం భియా
సకోప కంపద చ్చదే సచండ ముండఘాతికే
మృగేంద్ర నాద నాదితే నమోస్తుతే మహేశ్వరీ |
సుచందనార్చతాలకే సితోష్ణ వారణాధరే
సశర్క రాననే వరే నిశుంభ శుంభ మర్ధిని
ప్రసీద చండికే అజేసమస్త దోష ఘాతికే
శుభామతి ప్రదే చలే నమోస్తుతే మహేశ్వరీ |
త్వమేవ విశ్వధారిణీ త్వమేవ విశ్వకారిణీ
దినౌకసాం హితే రతాకరోతిదైత్య నాశనం
శతాక్షిరక్తదంతికే నమోస్తుతే మహేశ్వరీ |
పఠంతియే సమాహితా ఇమంస్తవం సదానార
అనన్యభక్తి సంయుతా అహర్ముఖే సువాసరమ్
భవంతు తేతు పండితా స్సుపుత్ర ధ్యానసంయుతిః
కళతర భూతి సంయుతా ప్రజంతి చామృతం సుఖమ్ ||
ఇతి శ్రీ భగవతి లలితాష్టకము