ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SRI SUBRAHMANYA SWAMY STHOTRAM IN TELUGU


శ్రీ సుబ్రహ్మణ్యస్తోత్రం

హే స్వామినాథ కరుణాకర దీనబంధో 
శ్రీ పార్వతీస్ముఖ పఙ్కజపద్మబంధో, 
శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ 
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.

దేవాధి దేవనుత దేవగణాదినాథ
దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద,
దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్
తస్మాత్ప్రదాన పరిపూరిత భక్తకామ,
శ్రుత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.

హ్రౌంచామరేంద్ర మద ఖండన శక్తిశూల
పాశాది శస్త పరిమండిత దివ్యపాణే,
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

హరాది రత్న మణీ యుక్త కిరీటిహార
కేయూర కుండల లసత్కవచాభిరామ,
హే వీర తారక జయామర బృందవంద్య
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.

పంచాక్షరాది మనుమన్త్రిత గాఙ్గతోయైః
పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రైః,
పట్టభిషిక్త హరియుక్త పరాసనాథ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్
శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా
కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తమ్,
సిక్త్వాతు మా మవ కళాధర కాంటికాన్త్యా
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.

సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః,
తే సర్వే ముక్తి మాయన్తి సుబ్రహ్మణ్యప్రసాదతః
సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్థాయ యః పఠేత్,
కోటిజన్మకృతం పాపం తత్ క్షణా దేవ నశ్యతి.