ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HEALTH WITH CHERRY FRUITS


చెర్రి పండ్లు - ఆరోగ్య ప్రయోజనాలు 

1) చెర్రి పండ్లు సహజంగా దొరికే పెయిన్ కిల్లర్స్ గా చెప్పుకోవచ్చు. తరచుగా ఒంటినొప్పులు , కీళ్ళనొప్పులు , మోకాళ్ళ నొప్పులు, అర్దరైటిస్ తో బాధపడేవారు చెర్రి పండ్లను రెగ్యులర్ డైట్ లో చేర్చుకొంటే నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. 

2) వీటిలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. వీటితో పాటు విటమిన్ A , ఫైబర్ , మినరల్స్ లభిస్తాయి. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. 

3) కొలెస్ట్రాల్ లెవెల్స్ , బీపి , షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.

4) తొందరగా వృద్దాప్య చాయలను రాకుండా చేస్తాయి. మొటిమలు , ముడతలు , మచ్చలను తగ్గిస్తాయి.

5) కాబట్టి ఇన్ని ప్రయోజనాలున్న చెర్రి పండ్లు ఆలస్యం చేయకుండా మీ డైట్ లో చేర్చుకొని , ఆరోగ్యంగా ఉండండి.