ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SPECIAL TEA WITH DALCHINA CHAKKA - ALLAM - YALUKULU - MILK WITH HONEY = WHICH GIVES PROTECTION FROM 50 DISEASES


పెన్సిలిన్‌ చాలా రోగాలకు నివారిణి అంటారు. అది నిజమే! అయితే ఆయుర్వేదంలో కూడా ఒక మందు వుంది. అది ఏకంగా 50 రోగాలకు మందు! ఆశ్చర్యంగా వుందా! నిజంగానే ఇది నిజం! అదొక టీ. ఆ టీ తాగితే ఎట్టిపరిస్థితుల్లోనూ 50 రోగాలు మన చెంతకు రావు. ఒంట్లో వుండే పరాన్నజీవులన్నింటినీ చంపేసి, విషపూరిత పదార్థాల నుంచి శరీరాన్ని పరిశుభ్రం చేస్తుంది. ముక్కుదిబ్బడ, వాంతులు వంటి చిన్నచిన్నవి మన జోలికి రావు. సరికదా…కేన్సర్‌, మానసిక వైకల్యం వంటివి రాకుండా శరీరాన్ని సంసిద్ధం చేస్తుంది ఈ పానీయం. అయితే ఆ టీ తయారు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వుంటే చాలు. ఆ టీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ‘నేటి భారతం డాట్‌కామ్‌’ మీ కోసం ఈ టీ ఎలా తయారు చేయాలో చెప్తున్నది. వెంటనే నేర్చుకోండి!

50 రోగాలకు మందుగా వాడే శక్తివంతమైన స్పెషల్‌ టీని తయారుచేయడమెలా అంటే?

కావాల్సిన పదార్థాలు

500 మిల్లీలీటర్ల నీళ్ళు
సగం టేబుల్‌స్పూన్‌ దాల్చిన చెక్క
సగం టేబుల్‌ స్పూన్‌ అల్లం
1/6వ వంతు పసుపు
చిటికెడు యాలకుల పొడి
సగం కప్పు పాలు
కొద్దిగా తేనె (అవసరమనుకుంటే)

తయారు చేసే పద్ధతి

పైన పేర్కొన్న వాటన్నింటినీ నీటిలో కలిపి టీలా మరిగించుకొని వడపోసి రోజంతా తాగడమే. అదనంగా వేడిపాలు చేర్చుకోవచ్చు. ఎంతైనా తాగవచ్చు. ఎన్నిసార్లయినా తాగవచ్చు. తిండీతిప్పలు మానేసి అదొక్కటే తాగొద్దు సుమా! టీ తరహాలో తాగితే చాలు! పంచదార మాత్రం ఇందులో వేయవద్దండి!