చిలగడ దుంప గులాబ్ జామున్:-
కావలసిన పదార్ధాలు చిలగడదుంపలు – 300 గ్రా
పంచదార – 300 గ్రా
నెయ్యి – 300 గ్రా
మైదా – 2 స్పూన్లు , ఫుడ్ కలర్ – చిటికెడు . డీప్ ఫ్రై కి సరిపోయే నూనె లేదా నెయ్యి
తయారీ విధానము : –
ముందుగా చిలగడ దుంపల్ని శుభ్రం గా కడిగి కొన్ని నీళ్ళు పోసి ఉడికించాలి చిలగడ దుంప ఉడికిన తర్వాత తొక్కు తీసి మెత్తగా చేయాలి . యిందులో నెయ్యి మైదా పిండి వేసి కలపాలి అవసరమైతే కొన్ని నీళ్ళు పోసి ముద్దగా చేసుకోవాలి . ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి వీటిని నూనె తో గాని నెయ్యితో గాని డీప్ ఫ్రై చేసుకోవాలి . పంచదార లేత పాకం పట్టుకొని డీప్ ఫ్రై చేసుకున్న జామున్ లని పంచదార పాకంలో వేసుకోవాలి . అంతే నోట్లో వేసుకుంటే కరిగిపోయే చిలగడదుంప జామున్లు రెడీ .