ఓ హోటల్ కు నిప్పంటుకుంది. ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చి మంటలు ఆర్పసాగారు. అప్పుడో పెద్దమనిషి కిందికొచ్చి అక్కడున్న జనంతో "ఇంత పెద్ద అగ్నిప్రమాదం జరిగినా నేనేమీ కంగారు పడలేదు.
తాపీగా లేచి మొహం కడుక్కుని, టై కట్టుకొని, వాచీ చేతికి పెట్టుకుని,
తల దువ్వుకొని, సిగరెట్ వెలిగించుకుని వచ్చాను తెలుసా...?"
అన్నాడు విజయగర్వంతో.
.
"అన్నీ బాగానే వున్నాయి కానీ, వాటితోబాటు బట్టలు కూడా వేసుకుని వస్తే చాలా బాగుండేది..." మర్యాదగా అన్నారెవరో జనంలోంచి.