బట్టతలను నివారించే మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ బ్లాక్ పెప్పర్.
ఇది ఒక ముఖ్యమైన పదార్థం.
దీని వల్ల మ్యాజిలక్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. బ్లాక్ పెప్పర్ ను మెత్తగా
పొడి చేసి అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి బట్టతల ఉన్న ప్రదేశంలో
అప్లై చేసి తలకు మొత్తానికి స్పెడ్ చేయడం వల్ల బట్టతల ప్రాంతంలో
కొత్త వెంట్రుకలు మెలవడంతో పాటు, ఉన్న జుట్టు ఊడిపోకుండా
సహాయపడుతుంది.