ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

USE MANDHARA FLOWERS FOR STOPPING EARLY HAIR FALL


మందారం ఆకులు కేశాలకు పోషణ అందివ్వడంతో 

పాటు జుట్టు రాలడం తగ్గిస్తుంది . 

ఒక గ్లాసుల నీటిలో ఆకులు వేసి ఉడికించి, చల్లార్ని 

ఆనీటిలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి షాంపులా

 ఉపయోగించుకోవచ్చు. అలా ఫ్రెష్ లీవ్స్ ను పేస్ట్ లా చేసి 

తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.