ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

EATING DATES GIVES BETTER HEALTH TO PREGNANT WOMEN


హెల్తీ ప్రెగ్నెన్సీ

మీరు గర్భిణీ అయితే.. రోజుకి మూడు కర్జూరాలు తీసుకోవడానికి అనేక కారణాలున్నాయి. 

డేట్స్ ని రోజు వారి డైట్ లో చేర్చుకుంటే మీ ఆరోగ్యంతో పాటు.. 

మీ పొట్టలోని బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. 

గర్భిణీలు చివరి నాలుగు వారాలు తప్పకుండా రోజూ డేట్స్ తీసుకోవడం వల్ల.. 

నొప్పి లేకుండా.. డెలివరీ అవడానికి ఎక్కువ అవకాశాలున్నాయని అధ్యయనాలు నిరూపించాయి. 

డెలివరీ తర్వాత కూడా కంటిన్యూగా కర్జూరాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గడం ఈజీ అవుతుంది.