పార్వతి దేవి పేర్లు, అవతారాలు
పార్వతికి ఎన్నోపేర్లు ఇంకెన్నో అవతారాలూ కలవు వాటిలో కొన్ని -
01. హైమ - హేమ (బంగారం) వర్ణము కలిగినది
02. అపర్ణ - పర్ణములు (ఆకులు) కూడా తినకుండా తపస్సు చేసినది.
03. శాంభవి - శంభుని అర్ధాంగి
04. భైరవి -
05. భగమాలిని -
06. మహిషాసుర మర్ధిని - మహిషుడు అనే రాక్షసున్ని సంహరించినది.
07. మాతంగి -
08. బగళాముఖి -
09. శివాణి, పరమేశ్వరి, ఈశ్వరి, మహేశ్వరి - ఈశ్వరుని అర్ధాంగి, సకల లోకములకు అధిదేవత
10. చాముండేశ్వరి - చండ, ముండులను సంహరించినది
11. కాత్యాయని - గొప్ప ఖడ్గము ధరించినది
12. ఉమ - బిడ్డా, తపమునకు పోవద్దని తల్లి మేనకచే పిలువబడినది
13. దాక్షాయణి - దక్షుని బిడ్డ సతీదేవిగా అవతరించినది
14. భవాని
15. త్రిపుర సుందరి, లలిత, రాజరాజేశ్వరి, శ్రీదేవి
16. బాల
17. కామేశ్వరి - సకల కామితార్ధములను ప్రసాదించునది
18. శతాక్షి, శాఖంభరి - (దేవీ భాగవతంలోని కథలు)
19. అంబిక - తల్లి
20. దుర్గాదేవి, శక్తి,
21. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, పెద్దమ్మ, సురారుల కడుపారడి 22. బుచ్చినయమ్మ
23. అన్నపూర్ణ
24. కనకదుర్గ