డ్రై ఫ్రూట్ లడ్డు smile emoticon తయారీ విధానం smile emoticon
ఎదిగే పిల్లల్లో శరీర శక్తికి , జ్ఞాపక శక్తికి , సన్నగా ఉన్నవారు బలంగా తయారవడానికి డ్రై ఫ్రూట్ లడ్డు మంచి పోషకాలను,విటమిన్స్ , మినరల్స్ శరీరానికి అందిస్తుంది. ప్రతి ఒక్కరు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఇంట్లో తయారుచేసుకొని పిల్లలకు పెట్టండి. సహజ సిద్ధమైన ఆహరం మాత్రమే శాశ్వత ఆరోగ్యం ఇస్తుంది.
smile emoticon కావాల్సిన పదార్ధాలు smile emoticon
1) ఖర్జూరం పండ్లు (గింజలు తీసేసి, చిన్న ముక్కలుగా చేయండి) - 2 కప్పులు
2) కిస్మిస్ - 1/4 కప్
3) జీడిపప్పు , బాదాం , పిస్తా - 1/4 కప్
4) అటుకులు - 1/2 కప్ (కొంచెం స్టౌ మీద వేయించాలి)
5) ఎండుకొబ్బరి తురుము - 1/4 కప్
6) బెల్లం - పాకం కోసం - కొంచెం
7) యాలకుల పొడి - 1 స్పూన్
8) నెయ్యి - లడ్డు అద్దడానికి
smile emoticon తయారీ విధానం smile emoticon
ముందుగా ఒక పెద్ద గిన్నెలో కొంచెం బెల్లం తీసుకొని , స్టౌ మీద పెట్టి పాకం అయ్యాక సిద్ధం చేసుకున్న ఖర్జూరం ముక్కలు , కిస్మిస్ , జీడిపప్పు , బాదాం , పిస్తా , అటుకులు , ఎండుకొబ్బరి తురుము , యాలకుల పొడి వేసి , స్టౌ వేడి మీద కలపండి. తర్వాత దించి చల్లారక నెయ్యి చేతికి రాసుకొని, లడ్డులు చేయాలి. ఒక 5 నిముషాలు ఆరబెట్టి నిల్వ చేసుకోండి.
smile emoticon వాడే విధానం smile emoticon
1) చదువుకొనే పిల్లలలకు స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఒక లడ్డు తినిపించి , ఒక గ్లాస్ పాలు ఇవ్వండి.రోజుకు సరిపడా పోషకాలు అందుతాయి. లేదంటే స్కూల్ నుండి రాగానే ఇవ్వండి.
2) సన్నగా ఉన్నవారు లావు కావడానికి , నిద్రించే ముందు ఈ లడ్డు ఒకటి తిని గ్లాస్ పాలు త్రాగాలి.