కలబందలో కొన్ని యాంటీఆక్సిడెంట్స్ మరియు స్కిన్ లైటనింగ్
లక్షణాలుండటం వల్ల ఇది నెక్ స్కార్స్ ను నేచురల్ గా మాయం చేస్తాయి .
అలోవెర లీఫ్ లోని ఫ్రెష్ జెల్ ను ముఖం మరియు నెక్ స్కార్స్ మీద
అప్లై చేసి 30 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
దీన్ని రాత్రుల్లో కూడా అప్లై చేసి ఉదయం కడిగేసుకోవచ్చు.
ఇది చర్మాన్ని సాఫ్ట్ గా మార్చుతుంది మరియు మచ్చలను మాయం చేస్తుంది.