పిస్తాపప్పుతో డయాబెటిస్ మరియు గుండె సంబంధిత సమస్యలకు చెక్
సగం కప్పు పిస్తాపప్పు 6.5గ్రాం ప్రోటీన్‌ను కలిగి ఉంటుంది. ఇది ఎక్కువ మొత్తంలో ప్రొటీన్‌ను కలిగిన చాలా మంచి స్నాక్ ఫుడ్. సన్నగా నాజూకుగా తయారు కావడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది. అంతే కాక దీనిని తినడం వలన డయాబెటిస్ మరియు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని నివారించుకోవచ్చు.