బీట్‌రూట్‌తో బ్యూటీ
ఉడకబెట్టిన బీట్‌రూట్‌ను గుజ్జుగా చేసి ముఖానికి, మెడభాగంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే మీ చర్మంలో కాంతి వస్తుంది.
ఉడకబెట్టిన బీట్‌రూట్‌ను గుజ్జుగా చేసి ముఖానికి, మెడభాగంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే మీ చర్మంలో కాంతి వస్తుంది.
రెండు టేబుల్ స్పూన్ల ఓట్‌మీల్‌ను గ్రైండ్ చేసి అందులోకి కొన్ని చుక్కల బీట్‌రూట్ రసాన్ని కలిపి ఆ పేస్ట్‌ను ముఖానికి పట్టించాలి.
మొదట బీట్‌రూట్ ముక్కలను గ్రైండ్ చేసుకుని ఒక బౌల్‌లో తీసుకోవాలి. అందులోకి రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున గట్టిపెరుగు, ఆల్మండ్ ఆయిల్‌ను కలిపి పేస్ట్‌గా వాడొచ్చు.
తరచూ బీట్‌రూట్ రసాన్ని ముఖానికి అప్లై చేస్తుంటే ముఖచర్మం రంగులో కాస్త మార్పు వస్తుంది.