ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

CONGRATULATIONS SUSEELAMMA GARU


960 నుండి ఇప్పటి వరకు 6 భాషల్లో 17000 లకు పైగా పాటలు పాడినందుకు గాను గిన్నీస్ బుక్ లోచోటు సంపాదించారు మన సుశీల గారు.ఇప్పటికే పద్మభూషణ్ తో పాటు 5 సార్లు జాతీయ పురస్కారాలు అందుకున్న సుశీల గారికి అభినందనలు.