Gulab Jamun in Telugu - గులాబ్ జామ్
కావలసిన పదార్దములు :
గులాబ్ జామ్ పెకేట్ : ఒకటి (200g)
పంచదార : అర కేజీ (500g)
యాలుకలపొడి : అర టీ స్పూన్
నూనె : పావుకేజీ
తయారుచేయు విధానం :
1) గులాబ్ జామ్ పెకిట్ కట్ చేసి ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్ళుపోసి
కలపాలి.
2) ఒక పది నిముషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిపెట్టి
నూనె వేడి చెయ్యాలి.
3) పక్క స్టవ్ కూడా వెలిగించి, వేరే గిన్నెలో పంచదార వేసి కొద్దిగా నీళ్ళు కలిపి
స్టవ్ మీద పెట్టి లేత పాకం పట్టాలి.
4) కలిపిన పిండిని తీసుకోని చిన్నచిన్న ఉండలుగా చేసి, కాగే నూనెలో చిన్న మంట మీద దోరగా వేగనివ్వాలి.
5) అలా వేగిన ఉండల్నితీసి పాకంలో వెయ్యాలి. పది నిముషాలు అలాగే వుంచితే పాకం పీల్చుకొని గులాబ్ జామ్లు తినటానికి రెడీ.