దేవుడు : ఏం వరం కావాలో కోరుకో !
కుర్రాడు : నాకు అందమైన అమ్మాయి కావాలి.
దేవుడు: నువ్వు ముస్లిమ్ అయితే "కత్రినా "ని,
హిందూ అయితే "కరీనా"ని,
సిఖ్ అయితే "అనుష్క" ని,
క్రిస్టియన్ అయితే " జెనీలియా " ని ఇస్తాను.
నీ పేరును బట్టి నిర్ణయిస్తా నువ్వెవరో ..చెప్పు నీ పేరు ?
కుర్రాడు :అబ్దుల్ ఫెర్నాండెజ్ ప్రదీప్ సింగ్ .
దేవుడు ఏంజెల్ తో : వీడికి అతి తెలివి ఎక్కువైంది.
"మంచు లక్ష్శిని" ఇవ్వు..వెధవ కి తిక్కకుదురుతుంది