శ్వేతా : ఏవండి ఇక్కడ అప్పారావు గారి ఆసుపత్రి కి ఎలా వెళ్ళాలండి
.
సీతయ్య : ఏదో ఒక రోగంతో
.
సీతయ్య : ఏదో ఒక రోగంతో
___
ఆఖరి నవ్వు
.
తండ్రి : అబ్బాయి నచ్చాడా అమ్మ !
.
కూతురు : నచ్చాడు కానీ కొంచెం నవ్వినప్పుడే పళ్ళు ఎత్తుగా కనిపిస్తున్నాయి నాన్న !
.
తండ్రి ! నిన్ను చేసుకున్నాక ఇంకెక్కడ నవ్వుతాడులేమ్మా !
.
తండ్రి : అబ్బాయి నచ్చాడా అమ్మ !
.
కూతురు : నచ్చాడు కానీ కొంచెం నవ్వినప్పుడే పళ్ళు ఎత్తుగా కనిపిస్తున్నాయి నాన్న !
.
తండ్రి ! నిన్ను చేసుకున్నాక ఇంకెక్కడ నవ్వుతాడులేమ్మా !
----
సరళరేఖ మాస్టర్ : సరళరేఖ గురుంచి వివరించరా రవి
.
రవి : సరళ మా మామయ్య కూతురు ,రేఖ మా పక్కింటి అమ్మాయి .
వాళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ సార్ ...!
.
రవి : సరళ మా మామయ్య కూతురు ,రేఖ మా పక్కింటి అమ్మాయి .
వాళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ సార్ ...!
----
తెలివైన విద్యార్ధి
.
టీచర్ : నాలుక తడిగా ఎందుకు ఉంటుంది?
.
చిన్ను : నిప్పులాంటి నిజాలు మాట్లాడేటప్పుడు కాలకుండా ఉండడానికి !
.
టీచర్ : నాలుక తడిగా ఎందుకు ఉంటుంది?
.
చిన్ను : నిప్పులాంటి నిజాలు మాట్లాడేటప్పుడు కాలకుండా ఉండడానికి !
-----
టీచర్ : మేఘాలు ,మేఘాలు రాసుకున్నప్పుడు ఉరుములు వస్తాయి ?
.
చిన్ను : మరి వాటికి రాసుకోవడానికి బలపాలు ఎక్కడ నుంచి వస్తాయి టీచర్ : ఆ ఆ ????