ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

MAHARANI JUMP JULANI


మొదటికే మోసం.!
.
భటుడు : చెరసాల - నుంచి, ఖైదీ - 116 తప్పించుకు పారిపోయాడు ప్రభూ!
ప్రభువు : ఆ ఖైదీని చివరిసారిగా కలిసిన వాళ్ళెవరు?
భటుడు : యువరాణీ గారు ప్రభూ!
ప్రభువు : ఐతే యువరాణి గారూ కనిపించటం లేదా?
భటుడు : యువరాణిగారున్నారు! మహారాణి గారు కనిపించడం లేదు ప్రభూ!