ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SLEEPING ALL

అటెండర్ అప్పారావు మేనేజర్ దగ్గరకెళ్లి..''

''సార్...! నిన్నమధ్యాహ్నం మన గుమాస్తా సుబ్బారావు పనిమానేసి టేబుల్ మీద 

పడుకుని నిదురపోయాడండీ....!'' అన్నాడు.

''మరి వెంటనే నాకెందుకు చెప్పలేదు...?'' కోపంగా అడిగాడు మేనేజర్...

''చెబుదామనే వచ్చానుసార్....! ఆ సమయానికి మీరు నిదురపోతున్నారు....'' 

వినయంగా చెప్పాడు అప్పారావు.