ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

CITY CAR BY SRI Vinjamuri Venkata Apparao

హోండా సిటీ కారు!
.
హొండాళ్లమ్మ " తన హోండా సిటీ కారు లో వెళుతుంటే పెద్ద ఆక్సిడెంటు అయ్యింది!!
కాలు విరిగిన పేషంట్ ని డాక్టర్ , అడుగుతున్నాడు!!
"ఏమయ్యా !!...అసలే ఆడమనిషి బండి నడుపుతున్నారు..
.పైగా ఆవిడకు కొత్త...నువ్వేనా రొడ్డు మీద నడిచేటప్పుడు చూసుకుని నడవచ్చు గా !!" అని.
"రొడ్డా?? రొడ్డా???....రొడ్డెమిటండీ బాబూ....
.నేను నా పొలంలో పని చెసుకుంటూంటె కారు వచ్చి గుద్దేసింది!!" అన్నాడు బాధగా!!