ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

I AM VERY HAPPY WITH MY WIFE


'నా భార్య నాతో గత నెలరోజులుగా పోట్లాడటం 

మానేసింది..!" ఆనందంగా చెప్పాడు సునీల్

"ఆమెతో ఏమన్నావేమిటి?'' అడిగాడు సుందర్

''నువ్వు కోప్పడినప్పుడల్లా నీ ముఖంలో ముడతలు

 కనిపిస్తున్నాయి అన్నానంతే..!" మరింత ఆనందంగా


 చెప్పాడు సునీల్.