మన తెలుగు వాడు శ్రీ.నీలం సన్జీవరెడ్డి గారు.
6 వ ప్రెసిడెంట్ అఫ్ ఇండియా.(18-5-1913--1-6-1996)..
ఆంద్రప్రదేశ్ లో అనంతపుర జిల్లా లో ఇల్లూరు గ్రామం జన్మస్థలం.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కు మొదటి ముఖ్యమంత్రి గ 1956లో ఒకసారి,
2వసారి A.P state కు ముఖ్యమంత్రిగా 1962-1964 వరేకు పనిచేశారు.
--.25.7.1977 లో 6 వ ప్రెసిడెంట్ అఫ్ ఇండియా గ ,పదవి అలంకరించారు 25-7-1982 వరకు