ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

VISHNU SAHASRANAMAM IN TELUGU


బుదగ్రహ దోష నివారణకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం

బుదగ్రహ దోష నివారణకి ప్రతి రోజు శ్రీ విష్ణు సహస్త్ర పారాయణం చేస్తే మంచిది.ఆవుకి పచ్చగడ్డి వేయటం మంచిది.పచ్చ పెసలు నానబెట్టి మొలకలు వచ్చాక తినటం మంచిది.విద్యార్దులకు పాఠ్యపుస్తకాలు పంచటం.ఉత్తరం దిక్కున తాబేలు ప్రతిమను నీటిలో ఉంచి ప్రతి రోజు నీటిని మారుస్తూ ఉండటం,ఉత్తర దిక్కు గోడకు చాయాచిత్ర పటమును ఉంచటం మొదలగు కార్యక్రమాల ద్వారా బుదగ్రహ దోష నివారణ జరుగుతుంది.

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం|
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే||

వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం|
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్||

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే|
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః||

అవికారాయ శుద్ధాయ నిత్యాయపరమాత్మనే|
సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే||

యస్య స్మరణమాత్రేణ జన్మసంసారబంధనాత్|
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే||

మిగతా విష్ణు సహస్త్ర నామ స్తోత్రాలను ఈ క్రింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

https://ia801503.us.archive.org/3/items/SriVishnuSahasranamam2/SriVishnuSahasranamam(2).pdf