ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HEALTH AND BEAUTY BENEFITS WITH DRINKING MILK WITH JAGGERY


1.పంచదారతో పోలిస్తే బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల బరువు తగ్గుతారు.

2. బెల్లం కు అనీమియా ఎదుర్కోనే శక్తి వుంది. కాబట్టి మహిళలు ఐరన్ ట్యాబ్లెట్స్ బదులుగా బెల్లం కలిపిన పాలను వాడవచ్చు.

3. చర్మం కాంతివంతంగా మారుతుంది.

4. జుట్టు స్మూత్ గా సిల్కీగా మారుతుంది.

5. మహిళలకు రుతు క్రమంలో వచ్చే పొట్ట నొప్పి నుంచి ఈ కాంభినేషన్ కాపాడుతుంది.

6. ఇమ్యూనిటి పవర్ ను పెంచుతుంది.

7. ఎముకల ను గట్టి పరిచి, ఎముకల నొప్పిని తగ్గిస్తుంది.

8. జీర్ణక్రియను , మెటాబలిజమ్ ను మెరుగుపరుస్తుంది.