కోర్ట్ కేసు
రాధిక ప్రదీప్ ల మధ్య గొడవ కోర్టు మెట్లు ఎక్కింది
కోర్టులో జడ్జి గారు ఇరుపక్షాల వాదనలూ విన్నారు . ప్రదీప్ తాగి వచ్చి రాదికను కొడుతున్నాడు అన్నది అభియోగం . తాగడం తప్పు కాదు అని కదా ప్రభుత్వమే అమ్ముతోంది
.
. జడ్జి గారు ప్రదీప్ తో
.
" నువ్వు ఎట్టి పరిస్థితులలోనూ రాధికను కొట్టను అని హామీ ఇస్తే ఆమె నీతో కాపురం చెయ్యడానికి సిద్ధమే అంటోంది . నువ్వు ఏమంటావు ? "
.
అలాగే అన్నాడు ప్రదీప్ . ఇద్దరూ అంగీకరించడం తో కేసు కొట్టేశారు
.
. జడ్జి గారు ప్రదీప్ తో
.
" నువ్వు ఎట్టి పరిస్థితులలోనూ రాధికను కొట్టను అని హామీ ఇస్తే ఆమె నీతో కాపురం చెయ్యడానికి సిద్ధమే అంటోంది . నువ్వు ఏమంటావు ? "
.
అలాగే అన్నాడు ప్రదీప్ . ఇద్దరూ అంగీకరించడం తో కేసు కొట్టేశారు
మర్నాడు ఉదయం మళ్ళీ కోర్టుకు వెళ్ళింది రాధిక భర్త తనను చావా గొట్టేశాడు అని .
ప్రదీప్ ని తన చాంబర్ లోకి పిలిపించిన జడ్జి
.
" ఎందుకు నిన్న మళ్ళీ కొట్టావుటా ? " అడిగారు .
.
ప్రదీప్ చెప్పడం మొదలు పెట్టాడు .
.
" ఎందుకు నిన్న మళ్ళీ కొట్టావుటా ? " అడిగారు .
.
ప్రదీప్ చెప్పడం మొదలు పెట్టాడు .
నిన్న మా ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది అనే ఆనందం తో రెండు పెగ్గులు కొడదామని బార్ కి వెళ్లాను సర్ ! . నేను పొందిన ఆనందం వలన రెండు పెగ్గులకు కిక్కు ఎక్కలేదు సర్ ! నెమ్మదిగా ఫుల్ బాటిల్ తాగేశాను సర్ "
ఇంటికి వెళ్లాను . అడుగు పెట్టానో లేదో మా ఆవిడ తిట్టడం మొదలు పెట్టిందండి
జడ్జి : " తిట్టదా మరి ! ఏమని తిట్టింది ?"
ప్రదీప్ : " ఆ మురుగు కాలవ నీళ్ళు తాగి వచ్చేశారా ? మీ మురుగు పొట్టకి అవి తాగితే కానీ కడుపు నిండదు అంది . నేను ఏమీ అనకుండా లోపలికి వెళ్ళాను ."
.
జడ్జి : " మరి నువ్వు కొట్టావు అంటోంది "
.
జడ్జి : " మరి నువ్వు కొట్టావు అంటోంది "
ప్రదీప్ : " అపుడు చొక్కా విప్పుతూ ఉంటె పనీ పాటా లేకుండా పొద్దున్నే బట్టలు వేసుకుని వెళ్లి తాగి తందనాలాడి , ఊరంతా బలాదూరు తిరిగి అర్ధ రాత్రి సిగ్గూ శరమూ లేకుండా ఇంటికి వచ్చి పెళ్ళాం పెట్టె ముద్ద తినడానికి సిగ్గూ శరమూ ఉండక్కరలేదా ? " అందండీ
.
. అప్పుడు కూడా నేను మాట్లాడకుండా ఉన్నానండి
.
. అప్పుడు కూడా నేను మాట్లాడకుండా ఉన్నానండి
జడ్జి : " మరి నువ్వు కొట్టావు అంటోంది "
అప్పుడు ప్రదీప్
" ఆ జడ్జి వెధవ కి బుద్ధీ జ్ఞానం ఉంటె నువ్వు ఈ పాటికి జైల్లో చిప్ప కూడు తింటూ దోర్లేవాడివి " అంటూ తిట్టిందండి .
.
అప్పుడు నేను భరించలేక పోయాను సర్ !
.
అప్పుడు నేను భరించలేక పోయాను సర్ !
అమె మిమ్మల్ని అలా అనడం సహించలేక పోయాను సర్ !