విన్నావా వదినా... విదేశాల్లో ఎవరో ఒకాయన 60 ఏళ్ల దాన్ని పాతికేళ్ళ అమ్మాయిలా మార్చేందుకు మందు కనిపెట్టాడట. ఆశ్చర్యంగా చెప్పింది విమల.
ఇదేం గొప్ప..?
"మా ఆయన తలుచుకుంటే 60 ఏళ్లదాన్ని కూడా పదహారేళ్ల పాపాయిని చెయ్యగలడు చెప్పింది రేణుక "
"మీ ఆయన కూడా సైంటిస్టా?" అడిగింది విమల.
"కాదు.. మేకప్ మాన్.!" చెప్పింది రేణుక.