బ్యాంకు లో పిల్లలు.!
.
"ఏ(ఓయ్ .."అప్పలర్రాజు " !!
బావున్నావా??...
అన్నట్టు నీకు 4 గురు పిల్లలున్నారు కదూ..???
ఎం చేస్తున్నారేమిటి??" అడిగాడు కార్లోంచి తొంగి చూస్తూ "కార్ల మార్క్స్"
"ఆయ్!! ..
పెద్దోడు ఐసిఐసి ఐ బ్యాంకు లో..
రెండోవాడు ఎసిబిఐ బ్యాంకు లో..
మూడో వాడు ఐఓబీ బ్యాంకులో..
ఇహ నాల్గో ది అమ్మాయండీ... ఎంబీఏ చదివింది...
ఆంధ్ర బ్యాంకు లో .." అన్నాడు "అప్పలర్రాజు "
"వార్నీ పాసుగాలా ...మొత్తం మీద............
అందరూ బ్యాంకు ఉజ్జోగస్తులే....
భలే...భలే " అన్నాడు "కార్ల మార్క్స్"
"అయ్ బాబో...
మీకు అట్ట అర్ధమయ్యిందా దొర గారూ !??
ఉజ్జోగాలు కావండీ.....
...ఆ ఆ బ్యాంకు ల్లో ....
లైన్లో నిల్చున్నారండి...
పాత నోట్లు మార్చుకోడానికి!!" అన్నాడు "అప్పలర్రాజు "