సహస్ర లింగార్చన
సహస్ర లింగార్చన అనేది శివుని యొక్క ప్రతిరూపం .దీని గురుంచి కైలాస ప్రస్తారా లో ఉన్నది .దీనిలో 1116 జ్యోతులతో ఏర్పాటు చేస్తారు .16 ఆవరణలు లో చేస్తారు .ప్రతి దానిలో శివునియొక్క రూపం ఉంటుంది .శివుని అనాథ శక్తీ దీనిలో నిక్షిప్తమై ఉంటుంది .సహస్ర లింగార్చన దర్శించటం వల్ల మనలో అనాథ తేజో శక్తీ వస్తుంది .మోక్షం ప్రాప్తిస్తుంది .శివసానిధ్యం ప్రాప్తిస్తుంది .