బాతౄం నుండి భార్య కేక...
" ఏమండీ, నేను సబ్బు రాసేశాను... కస్త వచ్చి రుద్దుతారా?"
మనోడు ఫుల్ హాపీస్...
భర్త: ఇదిగో వచ్చేశా....
బాతౄం లోకి వెళ్ళిన భర్త: ఎక్కడ రుద్దాలి డాళింగ్?
భార్య: అదిగో ఆ దుప్పట్లన్నిటికీ సబ్బు రాసేశా.. బాగా రుద్ది ఉతికేయండి