భార్య : ఏమండి నేను అందమైన దానినని పెళ్లి చేసుకున్నారా...
లేక తెలివైన దానిననా ?
భర్త : రెండు కాదని తెలుసుకున్నాకే చేసుకున్నా...
భార్య : అదేంటండి .
భర్త : నువ్వు అందంగా ఉంటే అందరి కళ్ళు నీ మీదే ఉంటాయ్
అదే నువ్వు తెలివైన దానివైతే ని కళ్ళు నా పైన ఉంటాయ్
భార్య : అర్ధంకాలేదండి
భర్త : అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నా