ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

LOVE 2000

ఒకడు తన స్నేహితునితో...
"మా ఆవిడ నన్ను కొత్త 2000 రూపాయల నోటులాగా చూసుకుంటుంది."
స్నే:-అబ్బ... నీది ఎంత అదృష్టం గురూ!...అంటే నిన్ను అంత గౌరవిస్తుందన్న మాట...
ఒకడు:- గౌరవమా.. నా బొందా....ఆవిడ "మిమ్మల్ని మార్చలేనూ....వదులుకోలేను.. ఎక్కడ దొరికారండి మీరూ నా ప్రాణానికి..." అని రోజూ నాపై కేకలేస్తుంది.