" మిస్టర్ మూర్తి! ఈ ఇంటర్వ్యూ లో మీకిది ఆఖరు ప్రశ్న, గతంలో మీరు రైల్లో
ప్రయాణిస్తుండగా యాక్సిడెంట్ ఏదైనా జరిగిందా?"
" ఎస్ సార్! జరిగింది. ఒక సారి అరకు రూట్‌లో సొరంగం వచ్చినప్పుడు నా ముందున్న
అమ్మాయికి బదులుగా పొరబాటున వాళ్ల నాన్నగారికిచ్చాను"
"ఏమిటిచ్చారు? "
"ప్రేమ లేఖ"
"తరువాత ఏమైందీ"
" అయిదు నిమిషాలు తరువాత చెంప చెళ్ళుమంది,
శివలింగపురం ప్లాట్ ఫారమ్ పై పడ్డాను