ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TEACHER HUSBAND PUNISHMENT TELUGU ZOKES

"టీచరుకిచ్చి పెళ్ళి చేసి నా గొంతు కోశారు" భోరుమంది సుశీల.

"ఏవైందమ్మా... నిన్నేమన్నా అన్నాడా?" అడిగింది తల్లి.


"నిన్న వడ్డించిన కూరలో కాస్త ఉప్పు తక్కువైందని ఆ కూరను పదిసార్లు 


వండమన్నాడు" చెప్పింది సుశీల.

దానికి ఇంత బాధెందుకే....


అల్లుడినే చేయమంటే పోలా