వసూలు!
.
అలవాటుగా ఓ ఆర్. టి.సి బస్సు నదిలో పడిపోయింది. అదృష్టం కొద్దీ నదిలో నీరు మొదటి ప్రమాద హెచ్చరికకు కొద్ది దిగువుగా వుంది. వేగం కూడా ఎక్కువ లేదు. గజ ఈతగాళ్ళు రంగంలోకి దిగారు. ఒక్కొక్కరినీ రక్షించి ఒడ్డుకు చేరుస్తున్నారు.
అలా పైకి చేరిన ధనకుమార్, మళ్ళీ వెంటనే నదిలోకి దూకేశాడు. పక్కనున్న స్నేహితుడు, ఎదురుగా వున్న సబ్బూ ని అడిగాడు.
"ఏరా! ధనాగాడు మళ్ళీ నదిలోకి దూకాడు ఎందుకు?"
"బస్సు కండక్టర్ వీడికి తొమ్మిది రూపాయలు బాకీ పడ్డాడు, వసూలు చేసుకోవడానికి"