ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE ABOUT FOUR HINDU KUBERA MANTRALU


మీ సంపదను వృద్ధి చేసే 4 కుబేర మంత్రాలు !

కుబేర-స్వామి, మనకు వస్తువులను మరియు సంపదలను కలుగజేసే గొప్ప దేవుడు. అతనిని "దేవతల సంపద యొక్క రక్షకుడని" కూడా పిలుస్తారు. సంపదను సృష్టించేది "లక్ష్మీ దేవి" అయినప్పటికీ, ఆ సంపదను పంపిణీ చేసే బాధ్యత మాత్రం "కుబేర-స్వామిదే". Soma Sekhar

అతనిని, బౌద్ధ ధర్మంలోనూ (జంబాల అని కూడా పిలుస్తారు) అలాగే జైన్ ధర్మలోనూ ప్రాముఖ్యత కలిగిన గొప్ప 'దేవుడి'గా కొనియాడబడుతూ ఉంటాడు. కుబేరుడు అనే సంస్కృత పదాన్ని, అతని యొక్క శారీరక వైకల్యాలను బట్టి 'సరైన ఆకృతిని కలిగి లేని వ్యక్తిగానూ' (లేదా) "క్రూరమైన / వైకల్యంతో" ఉన్న వ్యక్తియని అనువదించారు. మరొక సిద్ధాంతం ప్రకారం, అతనిని "కుంభ" అనే క్రియ పదం నుండి ఉద్భవించవచ్చని సూచిస్తుంది, అనగా "రహస్యంగా దాచేవాడని" దాని అర్థం. Soma Sekhar

దేవుని చేత విశ్వంలో సృష్టించబడిన అన్ని సంపదలకు 'కుబేరుడే' సంరక్షకుడు. కానీ మొదట్లో దీనిని చాలా మంది ఇష్టపడలేదు. ఒకానొక సమయంలో, భారీ ఊబకాయ శరీరాన్ని కలిగి ఉన్న కుబేరున్ని చూసి చాలామంది ప్రజలు హాస్యాస్పదంగా వర్ణిస్తారు. Soma Sekhar

కుబేరుడు ఈ విధమైన అవమానాలను పొందటంవల్ల, అతను శివుని కోసం తపస్సు చేశాడు. శివుడు అతని ఎదుట ప్రత్యక్షమయ్యి, ఏ వరం కావాలో కోరుకోమని కుబేరుడిని అడిగాడు. కుబేరుడు, తనకి అత్యంత జనాదరణ పొంది మరియు అందరి చేత గౌరవం పొందాలని కోరుకున్నాడు. అలా ఆ శివుడు అతనిని అన్ని సంపదలకు సంరక్షకుడిగా నియమించగా, ఆ తరువాత నుండి కుబేరుడు ప్రజలందరిచేత ఆరాధించబడటం ప్రారంభమైనది. ఈవిధంగా ఎవరైతే కుబేర మంత్రాన్ని జపిస్తారు అలాంటివారు తప్పక కుబేరుని యొక్క ఆశీస్సులను పొందగలరు.Soma Sekhar

హిందూ గ్రంధాల ప్రకారం, కుబేర మంత్రాన్ని ప్రతీరోజూ 108 సార్లు చెప్పున, 3 నెలల కాలం పాటు జపిస్తూ ఉండటంవల్ల కుబేరుడిని సంతృప్తిపరచి, అతని యొక్క ఆశీర్వాదాలు పొందేటందుకు ఇదే ఉత్తమమైన మార్గమని చెప్పవచ్చు. మీరు ఈ విధంగా కుబేర మంత్రాన్ని పఠించడం వల్ల ధనవృద్ధిని కలుగజేస్తూ, మీ జీవితంలో నుండి అరిష్టాలను దూరం చేస్తుంది మరియు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతూ, ఐశ్వర్యాలను, సంపదలను కలుగజేస్తుంది. Soma Sekhar

ఇక్కడ ఉన్న 4 కుబేర మంత్రాలను జపించటం వల్ల మీరు ఆ కుబేరుని యొక్క ఆశీస్సులను పొందటానికి, మరియు మీ సంపదలను వృద్ధి చేసుకోవడానికి దోహదపడుతుంది. Soma Sekhar

* వాటి యొక్క మూలాలు

1. కుబేర మంత్రం

(ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యదీప్తాయే ధనధాన్యసమృద్ధిం మి దేహీ దాపయా శ్వాహ !) Soma Sekhar

2. కుబేర ధనాప్రాప్తి మంత్రం

(ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః !) Soma Sekhar

3. కుబేరుడు అష్ట-లక్ష్మి మంత్రం :

(ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్ట-లక్ష్మి మమ గ్రిహి ధనం పూరయ పూరయ నమః !) Soma Sekhar

4. కుబేర గాయత్రీ మంత్రం

ఓం యక్ష రాజాయ విద్మయా అలికదేషాయా ధీమహి తన్నా కుబేర ప్రచోదయాత్ ! Soma Sekhar

అనువాదము: వైశ్రవణుని యొక్క కుమారుడు మరియు యక్షుల రాజైన "కుబేరుడిని" మేము ఈ విధంగా ధ్యానిస్తాము. అలా మా ప్రార్థనలకు సంపదల యొక్క దేవుడు స్ఫూర్తిని చెంది, మమ్మల్ని ప్రకాశింప చేసే విధంగా అనుగ్రహిస్తాడు. Soma Sekhar

అంతే కాకుండా, నిజమైన నిస్వార్ధమైన ప్రయోజనాల కోసం కుబేర మంత్రాలను జపించడం వల్ల ఋణ బాధల నుండి విముక్తి చేసి, సంపదను మరియు శ్రేయస్సును కలుగజేస్తాయని చెప్పబడినది.

ఏదేమైనప్పటికీ, ఈ మంత్రాలను స్వార్థంతోనూ, మరియు అత్యాశతో కూడిన చెడు ఉద్దేశ్యంతో జపించటం వల్ల - ఈ మంత్రాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం పూర్తిగా నశించి, కుబేరుని యొక్క కోపాన్ని ఆహ్వానించేదిగా మారుతుంది. Soma Sekhar

loading...