చంద్రగ్రహణం ఉందన్న కారణంగా చీకటి పడుతున్న సమయంలో పార్క్
దాదాపు ఖాళీ అయింది .
పార్కులో ఓ మూల వాచ్ మాన్ కి ఓ జంట కనిపించారు . "ఇంకా మీరు ఉన్నారేం?" అడిగాడు .
"మేము నాస్తికులం . చంద్రగ్రహణం చూస్తూ గడపటాని కి వచ్చాము . తొమ్మిది నెలల తర్వాత
మాకు పుట్టబోయే బిడ్డ అందంగా పుడతాడా లేక అంగవైకల్యంగా పుడతాడా అని ప్రయోగం
చేయబోతున్నాము !"అన్నది ఆ యువ జంట . వాచ్ మాన్ వెంటనే మూర్ఛ పోయాడు .
గ్రహణం అయ్యేదాకా లేవలేదు .
loading...