ఓం నమో శివరుద్రాయ
ఓం నమో శితికంఠాయ
ఓం నమో హరనాగాభరణాయ
ప్రణవాయ ఢమఢమ ఢమరుక నాదానందాయ
ఓం నమో నిఠలాక్షాయ
ఓం నమో భస్మాంగాయ
ఓం నమో హిమశైలా వరణాయ
ప్రమధాయ ధిమిధిమి తాండవకేళీ లోలాయ
సదాశివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ
నీ పాదముద్రలు మోసీ పొంగిపోయ్నాది పల్లెకాశీ!
ఓం నమో శితికంఠాయ
ఓం నమో హరనాగాభరణాయ
ప్రణవాయ ఢమఢమ ఢమరుక నాదానందాయ
ఓం నమో నిఠలాక్షాయ
ఓం నమో భస్మాంగాయ
ఓం నమో హిమశైలా వరణాయ
ప్రమధాయ ధిమిధిమి తాండవకేళీ లోలాయ
సదాశివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ
నీ పాదముద్రలు మోసీ పొంగిపోయ్నాది పల్లెకాశీ!
loading...