ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TOUR PLAN DEAR



భార్య : ఏమండీ.. మాఫ్రెండ్స్ అందరూ ఒక వారం టూర్ ప్లాన్ వేశారు. నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్ళనా ? ?
భర్త : 😡 కోపంగా: ఏమవసరంలేదు. నీకూ నీఫ్రెండ్స్ కు పనీపాటా ఏమీలేదు.
మరసటి రోజు పొద్దున్న అలవాటుప్రకారం
దినపత్రికలో వారఫలాలు చూస్తూ తనరాశి
నక్షత్రంలో కొన్ని నిర్ణయాలకు వెతిరేకిస్తీ మీకు
ఒకవారం వరకు కష్టాలు ఎదురుకుంటరు అని చదివి
వెంటనే భార్యను పిలిచి నీకు టూర్ కు వెళ్ళాడనికి ఎంత అవసరమో ఏమో., ATM కార్డ్ క్రెడిట్ కార్డ్ ఇక్కడపెడతాను అని నెమ్మదిగా ఊపిరి పీల్చుకున్నాడు.