ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SALT IN TOOTH PASTE GURU - THANKS TO SRI Vinjamuri Venkata Apparao GARU FOR HIS EXCELLENT JOKE


శుభోదయం - జాగర్త (జోకు.)

ఒక ఊర్లో ఒక భార్య భర్త ఉన్నారు. 
వారి అన్యోన్య దాంపత్యం లోకి బి.పి. అనే రోగం ప్రవేశించింది.
ఆరోగ్యం బాగోలేని కారణంగా ఆ భర్త డాక్టర్ ని సంప్రదిస్తే ... పరీక్షలు చేసిన డాక్టర్ అతనికి హై బి.పి ఉన్న కారణంగా ఆహార నీయమాలు పాటించాలని, ఉప్పు అసలు వాడకూడదు అని చెప్పాడు.
అ రోజు నుండి అతని భార్య ఎంతో ప్రేమగా అతనికి కావాల్సిన అన్నీ సమకూరుస్తూ , అతనికి కావాల్సిన విధంగా ఉప్పు లేకుండా వంట చేస్తూ ఉండేది. అ
యితే ఏం జరిగిందో ఏమో కానీ ఒకనాటి ఉదయాన్నే
అతను బాత్ రూం లో అచేతనంగా పడి ఉన్నాడు . హుటా హుటిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్ ..... హై బిపి వలన అతను ఆలా పడిపోయాడని చెప్పారు .
రెగ్యులర్ గా మందులు వాడుతున్నా , ఆహార నీయమాలు
పాటిస్తున్నా అతనికి అంత ఉదయాన్నే అంత బి.పి ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్ధం కాలేదు. చాలా పరిశోధనల తర్వాత
డాక్టర్ కనిపెట్టిన విషయం ఏంటంటే

వాళ్ళ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది!