ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

INTELLIGENT FOX AND THE CRANE - MORAL KIDS COMICS STORY IN ENGLISH AND TELUGU


అనగనగా ఓ తోడేలు.ఒకరోజు ఆకలితో ఉండి గబాగబా తింటూ ఉంటే ఎముక ఒకటి గొంతులో ఇరుక్కుపోయింది.నొప్పితో తెగబాధ పడిపోయిన తోడేలు మింగలేక కక్కలేక సతమతమైపోయింది.
ఇక భరించలేక కొంగ దగ్గరికి వెళ్ళి “ నా గొంతులో ఇరుక్కున్న ఎముకను తీసావంటే వీకు మంచి బహుమతి ఇస్తాను. “”అన్నది.
కొంగ తోడేలు నోట్లో ఇరుక్కున్న ఎముకను తన పొడవాటి ముక్కుతో తీసేసింది.ఇంకేముంది !!తోడేలు నొప్పి మాయమయ్యింది. 
పని పూర్తైన తోడేలు వెళ్ళిపోబోతుంటే కొంగ “ నాకు బహుమతి ఇస్తానని అన్నావు కదా “అని అడిగింది. దానికి తోడేలు” నేను నిన్ను చంపి తినకపోవడమే నీకు ఇచ్చిన బహుమతి.” అని పరుగు తీసింది.
నీతి: దుష్టులకు ఉపకారం చేసినా ఫలితం ఉండదు.
A Wolf in the time. If one day is hungry, the bone has been stuck in a voice. With the pain, the skin has been reduced
If you can't bear any more, then you will give a good gift to the one who has stuck in my voice. "" is it.
In the mouth of Koga Wolf, the bone has been taken with his tall nose. What's up!! with the wolves pain.
If you are going to be done with the work, he asked me to give me a gift. It is the gift that I have given you to kill you, and I will not eat you."

Moral: there will be no result for the dust.