ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TRUE TREASURE - MORAL KIDS COMICS STORY


అనగ అనగగా ఒక అందమైన ఊరు ఆ ఊరిలో ఒక పేద రైతు దంపతులు ఉండే వారు వారికి లేకలేక సంతానం కలిగింది ఒక పండంటి మగ బిడ్డ కలిగాడు 
ఆ బిడ్డను ఎంతో గారాబంగా పెంచటం జరిగింది 
అలా పెరిగే కొద్ది సోమరిగా తయారు కావడంతో తండ్రి గమనించాడు 
తనను ఎలాగైనా ప్రయోజకూడిని చేయాలని ఆలోచనలో పడ్డడు తండ్రి

తండ్రి తాన కొడుకుని దగ్గేరాకు పిలిచి ఇలా చెప్పాడు

నాయన నాకు వయసు పైబదుతుoది కావున నీకు ఒక రహస్యము చెప్పలి
మన పూర్వీకులు కొంత నీధిని మన వ్యవసాయ భూమిలో ఉంచడం జరిగింది
అనిధిని నీవు ఎలాగైనా సాధించాలి అనీ చెప్పడం జరిగింది

ఆ మరునాడు అ రైతు కొడుకు తన పొలాoన్ని మొత్తo తవ్వడం మొదలు పెట్టడు కనీ నిధి ఎక్కడ కనిపించలేదు

కొడుకు తనా తండ్రీ దగ్గరికి వెళ్ళి పొలం మొత్తo తవ్విన నిధి ఎక్కడ దొరకలేదు నాన్న అన్నాడు

ఎలాగూ పొలం మొత్తo తవ్వడం చేసావుగా అందులో విత్తనలు చల్లుఅన్నడు తండ్రి

మరునాడు కొడుకు పొలంలో విత్తనలు చల్లేను సకలంలో వర్షం కురవడం జరిగింది విత్తనలుమొలకెత్తి పంట పొలం గా మరినవి

నాన్న మన పొలం పoటకి వంచిoది అనీ తండ్రి కీ చెప్పడం జరిగింది
తండ్రి కొడుకుని పంట మొత్తo కోసి ధన్యoగా మర్చి మార్కెట్లో అమ్మి దానము(డబ్బులు) తీసుకుని రామన్నడు

అలగే కొడుకు దానము తీసుకోని తండ్రికీ ఇవ్వడం జరిగింది
తండ్రి ఇలా అన్నాడు నయనా మన పొలం లోఉన్న నిధి ఇదేరా అన్నాడు తండ్రి .

నీతి :"శ్రమే"
నిజమైన"నిధి "