ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

DRUMSTICK COCONUT CURRY

ములక్కాయ కొబ్బరి కూర

కావలసినవి 
ములగాకాడలు -అయిదు
టమోటాలు - 150 గ్రా
కొబ్బరి-సగం చెక్క
ఉల్లిపాయలు- 50గ్రా
పచ్చిమిర్చి- అయిదు
పోపు సామగ్రి - 1/4 టీ స్పూన్
పసుపు - చిటికెడు
కరివేపాకు -ఒక కట్ట
ఉప్పు -తగినంత
నూనె -తగినంత
తయారు చేసీ విధానం
1)ఒక బాణలి లో నూనె వెసి కాచిన తరువాత పోపు వేసి ఆ తరువాత ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి వేసి వేయించండి.
2 )తరువాత అందులో ములగకాడ ముక్కలు ,కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి సన్నని మంట మీద ఉడికించాలి.
3 ) ముక్కలు వుడుకుతూ ఉంటే తగినంత ఉప్పు ,టమోటాలు,కరివేపాకు,కారం వేసి ఇగురు గా తయారు చేయండి .తరువాత కొబ్బరి తురుము వేసి కొంచెం సేపు ఉడికిస్తే ములక్కాయ కొబ్బరి కూర తయార్ .............